₹700
200 లీటర్ల నీటికి 1 లీటర్ సౌమ్య మరియు 250 మిల్లీ లీటర్ల స్ప్రెడర్ గమ్ కలిపి పిచికారీ చేయడం వల్ల పేనుబంక (అఫిడ్స్), పచ్చ దోమ (జాసిడ్స్) వంటి రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు.పిచికారీ పనిని సాయంత్రం 4 గంటల తర్వాత, ఎండ తీవ్రత తగ్గిన సమయంలో చేపట్టాలి.