₹700
200 లీటర్ల నీటిలో 1 లీటరు సుస్థిర రస్ట్ ఫినిష్ (Susthira Rust Finish) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే అన్ని రకాల తుప్పు తెగుళ్ల (రస్ట్ వ్యాధుల) నుండి పంటకు రక్షణ లభిస్తుంది. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.