₹700
200 లీటర్ల నీటిలో 1 లీటరు సుస్థిర ఫ్రూట్ ఫ్లై సోల్జర్ (Susthira Fruit Fly Soldier) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే అన్ని రకాల పండ్ల ఈగల (ఫ్రూట్ ఫ్లైస్) నుండి పంటకు రక్షణ లభిస్తుంది. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.