నాక్ అవుట్ + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటిలో నాక్ అవుట్ (250ml)ను స్ప్రెడర్ గమ్(250 ml)తో కలిపి పిచికారీ చేస్తే, పంటలకు సోకే శిలీంధ్ర (ఫంగస్) తెగుళ్లకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. జెమ్ స్ప్రెడర్ మందు ద్రావణాన్ని ఆకులపై సమానంగా విస్తరింపజేసి, ఎక్కువసేపు అంటుకుని ఉండేలా చేస్తుంది. దీనివల్ల మందు ప్రభావం పెరిగి, తెగుళ్ల నుంచి పంటకు మెరుగైన రక్షణ లభిస్తుంది. ఫలితంగా ఆరోగ్యవంతమైన పంట, మంచి దిగుబడి సాధ్యమవుతుంది.పిచికారీ పనిని సాయంత్రం 4 గంటల తర్వాత, ఎండ తీవ్రత తగ్గిన సమయంలో చేపట్టాలి.