సుస్థిర బాక్టీరియల్ బ్లైట్ కిల్ + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటిలో 1 లీటరు సుస్థిర బాక్టీరియల్ బ్లైట్ కిల్ (Susthira Bacterial Blight Kill) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే అన్ని రకాల బాక్టీరియల్ బ్లైట్ (బ్యాక్టీరియా వల్ల వచ్చే ఎండు/మాడు తెగులు) వ్యాధుల నుండి పంటకు రక్షణ లభిస్తుంది. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.