సుస్థిర సిగటోక షీల్డ్ + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటిలో 1 లీటరు సుస్థిర సిగటోక షీల్డ్ (Susthira Sigatoka Shield) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే అరటి ఆకులకు సోకే అన్ని రకాల సిగటోక తెగుళ్ల నుండి పంటకు రక్షణ లభిస్తుంది. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.