నాకౌట్ + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటిలో 250 మి.లీ. నాకౌట్ (Knockout) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి శిలీంధ్ర (ఫంగస్) తెగుళ్ల నివారణకు పిచికారీ చేయాలి. ఈ మందును సాయంత్రం 4 గంటల తర్వాత పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పిచికారీ చేయకూడదు.