₹700
200 లీటర్ల నీటిలో 500 మి.లీ. సహస్ర న్యూట్రి (Sahasra Nutri) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ కలిపి పిచికారీ చేస్తే పంటకు బోరాన్, మెగ్నీషియం, కాల్షియం పోషకాలు అందుతాయి. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.