₹700
200 లీటర్ల నీటిలో 100 మి.లీ. సూపర్ హిర్-టి (Super Hir-T) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే నల్లి పురుగుల (మైట్స్) నుండి పంటకు రక్షణ లభిస్తుంది. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి