గ్రీన్ ట్రిపుల్ షీల్డ్ + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటిలో 1 లీటరు గ్రీన్ ట్రిపుల్ షీల్డ్ (Green Triple Shield) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే తామర పురుగుల (థ్రిప్స్) నుండి పంటకు రక్షణ లభిస్తుంది. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.