ధాత్రి సూక్ష్మజీవుల సేంద్రియ సహజ ఎరువు

₹850

పశువుల, కోళ్ల, మేకల ఎరువులు, చెరుకు పిప్పి, బయోచార్, వరి పొట్టులను 300 రకాల సూక్ష్మజీవులతో కలిపి 120 రోజులు కుళ్ళబెట్టి తయారుచేసిన పూర్తిగా సూక్ష్మజీవుల సేంద్రియ సహజ ఎరువు.ఈ ఎరువును ధాన్యపు పంటలు (వరి, మొక్కజొన్న, జొన్న మొదలైనవి), పప్పుధాన్యాలు (కంది, పెసర, మినుము, శనగ మొదలైనవి), తోటల పంటలు (కొబ్బరి, పామాయిల్, కాఫీ మొదలైనవి), పండ్ల తోటలు, మరియు భారతదేశంలో పండించే 3,500 రకాల వ్యవసాయ పంటలకు వాడవచ్చు.మా వద్ద కనీస ఆర్డర్ 200 బస్తాలు. రైతులందరూ కలిసి సమష్టిగా ఆర్డర్ చేయవచ్చు, లేదా ఒక్క రైతుకే 200…