పింక్ గార్డ్ + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటిలో 1 లీటరు పింక్ గార్డ్ (Pink Guard) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ కలిపి పిచికారీ చేస్తే హెలికోవర్పా (శనగ పచ్చ పురుగు), స్పోడోప్టెరా (పొగాకు లద్దె పురుగు), గులాబి రంగు కాయ తొలుచు పురుగు (పింక్ బోల్‌వార్మ్) లను అదుపు చేయవచ్చు.పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే చేయాలి.