థండర్ + స్ప్రెడర్ గమ్

₹950

200 లీటర్ల నీటిలో 500 మి.లీ. థండర్ (Thunder) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే వైరస్ వ్యాధులను అదుపు చేయవచ్చు. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.