నైట్రో గోల్డ్ + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటిలో 1 లీటరు నైట్రో గోల్డ్ (Nitro Gold - అజటోబాక్టర్) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే పంటలో నత్రజని (నైట్రోజన్) లోపాన్ని సవరించవచ్చు. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.