సూపర్ రక్షక్ + స్ప్రెడర్ గమ్

₹950

200 లీటర్ల నీటిలో 250 మి.లీ. సూపర్ రక్షక్ (Super Rakshak) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే గొంగళి పురుగులను పంట దరిచేరకుండా తరిమికొడుతుంది (రిపెల్లెంట్‌గా పనిచేస్తుంది). పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.