స్పార్క్ + స్ప్రెడర్ గమ్

₹1,000

200 లీటర్ల నీటిలో స్పార్క్ (500ml)ను స్ప్రెడర్ గమ్ (200ml)తో కలిపి పిచికారీ చేస్తే, పంటలకు సోకే శిలీంధ్ర (ఫంగస్) తెగుళ్లను మరియు వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. జెమ్ స్ప్రెడర్ ద్రావణాన్ని ఆకులపై సమానంగా అంటుకునేలా చేసి మందు ప్రభావాన్ని పెంచుతుంది.పిచికారీ పనిని సాయంత్రం 4 గంటల తర్వాత, ఎండ తీవ్రత తగ్గిన సమయంలో చేపట్టాలి.