₹700
200 లీటర్ల నీటిలో 1 లీటరు సురక్ష (Suraksha) + రక్ష (Raksha) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే బూడిద తెగులు (పౌడరీ మిల్డ్యూ), నల్ల బూజు/downy తెగులు (డౌనీ మిల్డ్యూ) నుండి పంటకు రక్షణ లభిస్తుంది. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి