సహస్ర సేజ్ + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటిలో 500 మి.లీ. సహస్ర సేజ్ (Sahasra Sage) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్(Spreader gum) కలిపి పిచికారీ చేస్తే పంటకు ఎన్.పి.కె. (NPK) ప్రధాన పోషకాలు అందుతాయి. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.