స్పార్క్ + స్ప్రెడర్ గమ్

₹1,000

200 లీటర్ల నీటిలో 500 మి.లీ. స్పార్క్ (Spark) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే శిలీంధ్ర (ఫంగస్) తెగుళ్లు, వైరస్ వ్యాధుల నుండి పంటకు రక్షణ లభిస్తుంది. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.