అటాక్ + స్ప్రెడర్ గమ్

₹1,000

200 లీటర్ల నీటిలో 500 మి.లీ. అటాక్ (Attack) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే తామర పురుగులు (థ్రిప్స్), నల్లి పురుగులు (మైట్స్) నుండి రక్షణ లభిస్తుంది. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.