బయో-నవ్య (Navya) + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటికి 1 లీటర్ బయో-నవ్య మరియు 250 మిల్లీ లీటర్ల స్ప్రెడర్ గమ్ కలిపి పిచికారీ చేయడం వల్ల ఎర్ర నల్లి (రెడ్ మైట్స్) ను సమర్థవంతంగా అరికట్టవచ్చు.పిచికారీ పనిని సాయంత్రం 4 గంటల తర్వాత, ఎండ తీవ్రత తగ్గిన సమయంలో చేపట్టాలి