బయో-భవ్య (Bhavya) + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటికి 1 లీటర్ బయో-భవ్య మరియు 250 మిల్లీ లీటర్ల స్ప్రెడర్ గమ్ కలిపి పిచికారీ చేయడం వల్ల కాయతొలుచు పురుగు (హెలికోవెర్పా), పొగాకు లద్దె పురుగు (స్పోడోప్టెరా) వంటి ఆకులు, కాయలను తినే పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు.పిచికారీ పనిని సాయంత్రం 4 గంటల తర్వాత, ఎండ తీవ్రత తగ్గిన సమయంలో చేపట్టాలి.