₹700
200 లీటర్ల నీటికి 1 లీటర్ భవ్య ప్లస్ మరియు 250 మిల్లీ లీటర్ల స్ప్రెడర్ గమ్ కలిపి పిచికారీ చేయడం వల్ల కాయతొలుచు పురుగు (హెలికోవెర్పా), పొగాకు లద్దె పురుగు (స్పోడోప్టెరా) వంటి ఆకులు, కాయలను తినే పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు.పిచికారీ పనిని సాయంత్రం 4 గంటల తర్వాత, ఎండ తీవ్రత తగ్గిన సమయంలో చేపట్టాలి.