బాసిత్రో (Bacithrow) + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటికి 1 లీటర్ బాసిత్రో మరియు 250 మిల్లీ లీటర్లు స్ప్రెడర్ గమ్ కలిపి పిచికారీ చేయడం వల్ల కాండం, కాయ తొలుచు పురుగు (స్టెమ్ & ఫ్రూట్ బోరర్), కాయతొలుచు పురుగు (హెలికోవెర్పా), పొగాకు లద్దె పురుగు (స్పోడోప్టెరా) వంటి పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. జెమ్ స్ప్రెడర్ వల్ల ద్రావణం ఆకులు, కాయలపై సమానంగా వ్యాపించి, గట్టిగా అతుక్కుని ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఇది సేంద్రియ వ్యవసాయానికి అనుకూలమైన, సురక్షితమైన జీవ నియంత్రణ పద్ధతి.పిచికారీ పనిని సాయంత్రం 4 గంటల తర్వాత, ఎండ తీవ్రత తగ్గిన సమయంలో…