₹700
200 లీటర్ల నీటికి 500 మిల్లీ లీటర్ల సుస్థిర యారో మరియు 250 మిల్లీ లీటర్ల స్ప్రెడర్ గమ్ కలిపి పిచికారీ చేయడం వల్ల పేనుబంక (అఫిడ్స్), తెల్లదోమ (వైట్ ఫ్లైస్), పొలుసు నల్లి (స్కేలీ మైట్స్), ఎర్ర నల్లి (స్పైడర్ మైట్స్), పిండి నల్లి (మీలీ బగ్స్), తామర పురుగులు (త్రిప్స్) వంటి రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు.పిచికారీ పనిని సాయంత్రం 4 గంటల తర్వాత, ఎండ తీవ్రత తగ్గిన సమయంలో చేపట్టాలి.