₹700
200 లీటర్ల నీటిలో 1 లీటరు గ్రో రిచ్ 52 (Gro Rich 52) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పంట పూత దశలో పిచికారీ చేస్తే ఎదుగుదల బాగా ప్రోత్సహింపబడుతుంది (గ్రోత్ ప్రమోటర్‌గా పనిచేస్తుంది). పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.