అఫిడోట్-3 (Aphidot-3) + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటికి 1 లీటరు అఫిడోట్-3 మరియు 250 మి.లీ.స్ప్రెడర్ గమ్ కలిపి పిచికారీ చేయడం వల్ల తెల్లదోమ, తామర పురుగులు (త్రిప్స్), పేనుబంక (అఫిడ్స్), పచ్చ దోమ (జాసిడ్స్) వంటి రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. జెమ్ స్ప్రెడర్ వల్ల ద్రావణం ఆకులపై సమానంగా వ్యాపించి, గట్టిగా అతుక్కుని ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఇది సేంద్రియ వ్యవసాయానికి అనుకూలమైన, సురక్షితమైన జీవ నియంత్రణ పద్ధతి.పిచికారీ పనిని సాయంత్రం 4 గంటల తర్వాత, ఎండ తీవ్రత తగ్గిన సమయంలో చేపట్టాలి.