ఓర్తిస్ 2.0 + స్ప్రెడర్ గమ్

₹700

200 లీటర్ల నీటిలో 1 లీటరు ఓర్తిస్ 2.0 (Orthis 2.0 - 2% ఆర్థో సిలిసిక్ యాసిడ్) మరియు 250 మి.లీ. స్ప్రెడర్ గమ్ (Spreader Gum) కలిపి పిచికారీ చేస్తే వాతావరణ మార్పులు, అసమాన వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే ఒత్తిడిని తట్టుకునే శక్తి పంటకు లభిస్తుంది. పిచికారీని సాయంత్రం 4 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో, ఎండ తీవ్రత తగ్గాక చేయాలి.